సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : మేడారం నుంచి మొదలైన హాత్ సే జోడో పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు ఈ పాదయాత్రలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం బూర్గంపహాడ్ మండల కాంగ్రెస్ నాయకులు పూల పెళ్లి సుధాకర్రెడ్డి, మణుగూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జానపాటి వేణు, షకీల్ రేవంత్ రెడ్డి ని కలిసి భద్రాచలం లడ్డు ప్రసాదమును అందజేసి శాలువాతో సత్కరించడం జరిగింది ఈ పాదయాత్ర విజయవంతం కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యి విజయవంతం చేశారు...
-----------------------
Admin