Monday, 14 September 2026 06:35:23 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నూతన పశువుల సంత ఏర్పాటు కోసం స్థలం పరిశీలన చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు...

Date : 07 July 2023 02:30 AM Views : 418

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని మార్కెట్ యార్డు లో నూతనంగా ఏర్పాటు చేయనున్న పశువుల సంత ఏర్పాటు ను స్థానిక సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, జడ్పిటిసి జగన్ నాయక్, మాజీ ఎంపీపీ మూడవత్ కొండా నాయక్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ముడెం లింగారెడ్డి, హుజూర్నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీవో జానకి రాములు, మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్లు, పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ పశువుల సంతకు కావలసిన సౌకర్యాలను ఆధునీకరణ ఏర్పాటు చేయాలని మంత్రివర్యులు జగదీష్ రెడ్డి, హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి లను కోరారు.అదేవిధంగా, తెలంగాణకు ఆంధ్రకు సరిహద్దు ప్రాంతం కావడంతో పశువుల సంతకు అనువైన ప్రదేశంగా ఉంటుందని పేర్కొన్నారు. దీనికి అంచనా వేయం రెండు కోట్లు అవుతుందని వెంటనే పశువుల సంత ఏర్పాటుకు సహకరించి, నిధులు కేటాయించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ సంగయ్య డైరెక్టర్లు భక్షా నాయక్, వెంకటేశ్వర్లు, పిడమర్తి అంజి, ఇతిహాజ్, పెండం వీరయ్య, దస్తగిరి, మండల బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి రవీందర్ నాయక్, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పాండు, సురేష్ గౌడ్, సురేష్ గౌడ్ ,రంగా నాయక్ ,బాబు నాయక్ ,నాగరాజు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: