సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో గాంధీ జయంతి సందర్భంగా ఆశ వర్కర్లు గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, మహాత్మ గాంధీ కి వినతిపత్రం ఇచ్చారు. తదుపరి వాళ్ళు చేస్తున్న దీక్షకు కారణాలు తెలుపుతూ. మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుకు తమ సమస్యలతో కూడిన డిమాండ్లను వివరించి న్యాయం చేయాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు.ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఆశ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే హామీ పట్ల ఆశ వర్కర్లు ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలియజేసేరు...
-----------------------
Admin