Sunday, 13 September 2026 02:25:27 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రెైతుల గోస తీరేదెన్నడు...? డా.సాంబశివగౌడ్. బి ఎస్ పి రాష్ట్ర అధికార ప్రతినిధి

Date : 09 June 2023 08:46 AM Views : 874

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఒక పక్క పండించిన పంటను అమ్ముకోలేక రెైస్ మిల్లుల వద్ద రెైతులు పడిగాపులు కాస్తుంటే మరోపక్క రెైతు ఉత్సవాల పేరిట చెరువుకట్టల పై న దావతులా...? హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామ పరిధిలో ఉన్న రెైస్ మిల్లులను సందర్శించి రైతు సమస్యలను తెలుసుకోవడం జరిగింది. దాదాపుగా వారం రోజుల నుండి ఐకెపి సెంటర్ల నుండి పంపించిన ధాన్యాన్ని తడిసి పోయినవని,రంగు మారినవని సాకులు చూపుతూ రెైతుల ధాన్యాన్ని లారీల నుండి దించకుండా ఇబ్బంది పెడుతున్న రెైస్ మిల్లర్లతో మాట్లాడి తక్షణమే ధాన్యాన్ని కొని,సరెైన గిట్టుబాటు ధర కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా.సాంబశివగౌడ్ డిమాండ్ చేశారు.ఒక పక్క ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, పేద చిన్నకారు రైతులను ఈ భా.రా.స ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా అరిగోస పెడుతుందని, రైతుల ఉసురు తీసుకుంటున్న ఈ దొరల ప్రభుత్వానికి రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తమ ఓటుతో బుద్ది చెప్పాలని డా.దేశగాని సాంబశివ గౌడ్ పిలుపునిచ్చారు. అదే విధంగా రైతుల సమస్యలు తెలుసుకొని వారికి బహజన్ సమాజ్ పార్టీ ఎల్లవేళలా తోడు ఉంటుందని ఈ సంధర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈ సి మెంబెర్ కొండా భీమయ్యా గౌడ్, హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు మంద రవి,నియోజకవర్గ మహిళా కన్వీనర్ మెండం రమణ మరియు భాధిత రైతులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: