సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలో ప్రింట్ మీడియా సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు కోల నాగేశ్వరావు (టియుడబ్ల్యూజె ఐజేయు జిల్లా అధ్యక్షులు) (ఆంధ్రజ్యోతి నియోజకవర్గ ఇన్చార్జి ) ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పిల్లల మర్రి శ్రీనివాసరావు (ప్రజా పక్షం నియోజకవర్గ ఇన్చార్జి ) ప్రధాన కార్యదర్శి కీతా రామనాథం( సాక్షి హుజూర్ నగర్ రూరల్ ) వర్కింగ్ ప్రెసిడెంట్ దేనుమకొండ శేషం రాజు.( ఆంధ్రప్రభ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి ) ఉపాధ్యక్షులు బసవోజు శ్రీనివాసాచారి( సాక్షి హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి ) ఎస్.ఆర్పి గౌడ్ (ఈ డి హుజూర్ నగర్ రూరల్) కోశాధికారి దేవరం రామ్ రెడ్డి. (ఆంధ్రప్రభ అర్బన్) కార్యదర్శిలు కొమర్రాజు అంజయ్య, (జనం సాక్షి) సిహెచ్ రమేష్. ( హుజూర్ నగర్ రూరల్) ఎగ్జిక్యూటివ్ మెంబర్లు దేవరం వెంకట్ రెడ్డి( హుజూర్ నగర్ రూరల్) ఇందిరాల రామకృష్ణ (ప్రజా జ్యోతి) గౌరవ సలహాదారులు నూకల నరేందర్ రెడ్డి (ఈ డి నియోజకవర్గ ఇన్చార్జి) దాచేపల్లి దయాకర్ రెడ్డి( నవతెలంగాణ) లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
-----------------------
Admin