Wednesday, 29 July 2026 06:22:27 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా దిల్షుక్నగర్ భాష్యం స్కూల్ ఎడ్యుకేషన్ శర్వాన్, ఫ్రెషర్స్ డే...

Date : 13 July 2023 08:51 PM Views : 533

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఎల్బీనగర్ : దిల్షుక్నగర్ భాష్యం స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో శర్వాన్, ఫ్రెషర్స్ డే కు ముఖ్యఅతిథిగా జోనల్ ఇంచార్జ్ అంకమ రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పల్లవి మాట్లాడుతూ గురువారం రోజున ఫ్రెషర్స్ డే సందర్భంగా భాష్యం స్కూల్లో ఎలక్షన్స్ నిర్వహించి పిల్లల స్కూల్ లేదా స్కూల్ లెవెల్ నుంచే నాయకత్వ లక్షణాలు ఎలా నిర్వహించాలనే దానిపై అవగాహన కల్పించి స్కూల్లో మూడు విభాగాలుగా స్కూల్ పీపుల్ లీడర్, డిప్యూటీ లీడర్, హౌస్ లీడర్స్ ను ఎన్నుకోవడం జరిగింది. ఎలక్షన్స్ బయట ఎలా జరుగుతాయో అదేవిధంగా నిర్వహించారు. ఈ ఎలక్షన్లలో 700 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సాహంతో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: