సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జె వి ఎల్ శిరీష , ఆదేశానుసారం...... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిప్యూటీ డెమో ఎండి. ఫయాజ్ మోహిద్దిన్ , ఆధ్వర్యంలో ములకలపల్లి, జగన్నాధపురం, దమ్మపేట అశ్వరావుపేట మండలాలలోని పలు ప్రైవేటు ఆసుపత్రులను, ల్యాబులను, స్కానింగ్ సెంటర్లను, ప్రధమ చికిత్స కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేయడం జరిగినది. రికార్డులను పరిశీలించడం జరిగినది. పరిమితికి మించి చికిత్స చేస్తున్న ప్రధమ చికిత్స కేంద్రాలను, మరియు అర్హత లేని వారు నడుపుతున్న ల్యాబ్లను సీజ్ చేయడం జరిగినది. నివేదికను గౌరవనీయులైన జిల్లా వైద్య పరి ఆరోగ్యశాఖ మంత్రి గారిని గారికి సమర్పించడం జరిగినది .ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెమో నాగలక్ష్మి ,జూనియర్ అసిస్టెంట్ సాంబశివరావు పాల్గొన్నారు...
-----------------------
Admin