సర్కార్ టీవీ న్యూస్ / మహబూబాబాద్ జిల్లా : పాల్వంచ మండలం, మోడల్ పాఠశాలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి... జిల్లాలోని 46 మోడల్ పాఠశాలలను అన్ని హంగులతో ఈ నెలాఖరు నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మోడల్ పాఠశాలలు ప్రారంభించడానికి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలనే అంశంపై విద్య, రహదారులు భవనాల శాఖ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఐడిసి, గిరిజన ఇంజనీరింగ్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు...
-----------------------
Admin