Wednesday, 29 July 2026 12:41:44 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలి... -గౌస్ లాజమ్

Date : 02 May 2023 12:08 AM Views : 1408

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు:- ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘం నాయకులు,జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి, సామాజిక కార్యకర్త గౌస్ లాజమ్ విద్యార్థులకు సూచించారు. వేసవి సెలవులు రాగానే విద్యార్థులు పుస్తకాలను పక్కనపెట్టి మిత్రులతో కాలక్షేపం చేయడం చేస్తుంటారని ఇది ఎంత మాత్రం సరైనది కాదని అన్నారు. వేసవి సెలవులు సెలవుల సందర్భంగా ప్రతి విద్యార్థి పై చదువులకు సంబంధించిన పుస్తకాలను తీసుకొని శ్రద్ధగా చదువుకోవాలని, అదేవిధంగా వార్షిక పరీక్షలు ముగిసినందున పిల్లలు విద్యార్థులు వేసవి సెలవుల్లో గ్రామ శివారులో ఉన్న చెరువులకు కుంటలకు బావులకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈత కోసం చెరువుల వద్దకు వెళ్ళు వద్దకు వెళ్ళవద్దని సూచించారు. ప్రమాదాల బారినపడి కన్నవారికి శోకం మిగిల్చిన వద్దని హితవు పలికారు. అంతేకాకుండా దృఢత్వం స్నేహబంధాలు పెంపొందించుతాయని పెంపొందుతాయని తెలిపారు క్రీడల్లో మంచి శిక్షణ తీసుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో స్థాయి క్రీడల్లో పాల్గొంటే క్రీడల కోట కింద ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాలు ప్రాధాన్యత ఉంటుందని ఆయన తెలిపారు ప్రతి విద్యార్థి కూడా వేసవి సెలవులు నిర్లక్ష్యంగా వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: