Tuesday, 15 September 2026 07:05:31 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రజాసేవ పాదయాత్ర సామల జయపాల్ రెడ్డి ఫౌండేషన్...

Date : 14 August 2023 04:10 AM Views : 458

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ నియోజకవర్గంలో సాముల జైపాల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజా సేవా పాదయాత్ర రెండవ రోజు కోదాడ మండలంలోని గుడిబండ గ్రామంలో ప్రారంభమై కాపుగల్లు మీదుగా కొనసాసింది. కాపుగల్లులో మహానుభావుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ గడ్డపై పుట్టి ఈ తాలూకాలో పెరిగి ప్రాథమిక చదువులు ఇక్కడే చదివి హైదరాబాదులో ఇంజనీరింగ్ వెళ్లి, బొంబాయిలో బీటెక్ చేసి అమెరికా వెళ్లి స్థిరపడి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న గుణంతో లక్షలాదిమందికి సేవ చేయాలంటే అమెరికాలో కూర్చుంటే కలవని పనని ఏసీ కార్లలో కూర్చొని సేవ చేయటంతో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని అది రాజకీయంతోనే చేయగలుగుతామని యువత దేశానికి పట్టుకొమ్మలు కాపుగల్లు ప్రాథమిక పాఠశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయని పక్కనే వాటర్ ట్యాంక్ ఉన్న దానికి కలెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదని వర్షాలు వస్తే మరుగుదొడ్లకు పోయే పరిస్థితి లేదని యువత సొంత డబ్బులతో అందులో నడిచే విధంగా ఖర్చుపెట్టి మరీ మట్టి పోయించడం నేను కూడా చిన్నబోయానన్నారు. గ్రామంలో నిరుపేదలైన ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రతి గ్రామాన ఆరోగ్య ఉప కేంద్రాలను స్థాపించి గ్రామ గ్రామాన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఉన్నతను విద్యను ఆకర్షించాలన్న కాలేజీ ఫీజులు కట్టలేకున్న వారికి కోదాడ నియోజకవర్గ కేంద్రంలోని సాముల జైపాల్ రెడ్డి కార్యాలయం లో తనను సంప్రదించాలన్నారు. తొగర్రాయి గణపవరం, మీదుగా కొనసాగుతూ యర్రారం గ్రామంలో ఉగ్ర నరసింహ స్వామి దర్శించుకున్నారు అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు యర్రవరం సర్పంచ్  వీరేపల్లీ సుబ్బారావు ని మర్యాద పూర్వకంగా కలిసి ఆరోగ్య పరిస్థితుల గురించి మరియు యర్రవరం అభివృద్ధి గురించి సాముల జైపాల్ రెడ్డి చర్చించారు అనంతరం రామలక్ష్మీపురం బిక్య తండ వరకు ప్రజాసేవ పాదయాత్ర కొనసాగింది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: