Wednesday, 29 July 2026 11:21:25 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నేతకానీ సంగం జాడి రాజేష్, ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిశారు...

Date : 07 May 2023 01:47 AM Views : 462

సర్కార్ టీవీ న్యూస్ / మంచిర్యాల జిల్లా : ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నేతకానీ సంగం నాయకులు జాడి రాజేష్, ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజంలో నేతకానీ జాతి అంటే ఈ రాష్ట్రానికే తెలిసే విధంగా అహర్నిశలు కృషి చేశారని నేతకానీ తొలి ఎమ్మెల్యే అని సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారంటే పేదలను ఆదరించే నాయకుడని, ఒక రైతు సాధారణ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి అని తెలియచేశారు. ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజలతో మమేకమై నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని అందించడం తో పాటు ఒక సాధారణ జీవితాన్ని గడుుతుంటారు. కరోనా పరిస్థితుల్లో తన దైన శైలిలో ఎంతో మందికి సహాయాన్ని అందించడం. పేద విద్యార్థులు ఉచిత కోచింగ్ సెంటర్ పెట్టీ బోజన సదుపాయాన్ని కల్పించి తన వంతుగా కృషి చేసిన ఘనత ఎమ్మెల్యే చిన్నయ్యదే అని స్పష్టం చేశారు. అలాగే ఎవరికైనా ఎపుడైనా ఏ ఆపద వచ్చిన నేను ఉన్నాను అంటూ బరోసా ఇచ్చే గొప్ప నాయకుడు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. రానున్న ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యే ని గెలిపించి కెసిఆర్ కి కేటీఆర్ కి మా జాతి రుణపడి ఉంటుందని తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :