Thursday, 30 July 2026 10:24:04 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జాన్ పహాడ్ దర్గాలోని వక్స్ బోర్డ్ కార్యాలయంలో జూదం ఆడుతూ పట్టుబడిన అరుగురు వ్యక్తులు...

Date : 31 January 2024 07:25 AM Views : 390

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు మండలం లోని జాన్ పహాడ్ దర్గా నందు గల వక్స్ బోర్డ్ గెస్ట్ హౌస్ లో జూదం ఆడుతూ పట్టుబడిన ఆరుగురు వ్యక్తులు షేక్ అబ్దుల్ గఫార్ ,సంగారెడ్డి కృష్ణారెడ్డి, గౌరవరం విష్ణువర్ధన్ గౌడ్,మాలింటి సాయిలు, కేంపుల సాయిలు,నాని బాబు అనే వ్యక్తులను గెస్ట్ హౌస్ లో రెడ్ హెండెడ్ గా పట్టుకున్న పాలక వీడు పోలీస్ లు వారి వద్ద నుండి 5250 రూపాయలు 6 మొబైల్ ఫోన్ లను ఒక కార్ ను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిని రేపు హుజూర్ నగర్ కోర్టులో హాజర్ పరుస్తున్నట్లు తెలిపారు. ఇట్టి విషయమై వక్స్ బోర్డ్ వారిని మీడియా వారు పత్రికల వారు సంప్రదించుటకు ప్రయత్నించగా ఎవ్వరు అందుబాటులో లేరు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :