సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా ఈరోజు రెవిన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కునుకుంట్ల శ్రీధర్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వీఆర్వోలు, వీఆర్ఏలు సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Admin