Monday, 14 September 2026 05:01:53 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ ముస్లీం యూత్ ఆధ్వర్యంలో 500 మందికి పైగా మజ్జిగ పంపిణీ...

Date : 20 April 2024 02:54 AM Views : 354

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : ప్రస్తుతం మండుతున్న ఎండల నేపథ్యంలో వేసవితాపం నుంచి ఉపశమనం కలిగించడానికి ఉస్మానియా మస్జీద్ యూత్ ఆధ్వర్యంలో ఉస్మానియా మస్జీద్ ఆవరణలోనూ మరియు పాత బస్ స్టాండ్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.పట్టణ ముస్లీం యూత్ ఆధ్వర్యంలో సుమారు 500 మందికి పైగా మజ్జిగ పంపిణీ చేయతలపెట్టడం అభినందనీయమని పలువురు ముస్లిం సోదరులు తెలిపారు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న వారిపై అల్లాహ్ దీవెనలు ఉండాలని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో షేక్ జానీ పాషా, షేక్ రసూల్, షేక్ అలీ,డ్రైవర్ ముస్తఫా,షేక్ ఇబ్రహీం,యం.డి యాసిన్ బాబా, మన్నాన్, ఇమ్రాన్, జాకీర్ హుస్సేన్, జేసీబీ ఇమ్రాన్,ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: