Monday, 14 September 2026 04:09:31 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నల్లగొండ రాజేందర్ గౌడ్ సహకారంతో వాల్ ఆఫ్ కైండ్ నెస్ ...

Date : 01 December 2022 05:27 PM Views : 495

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : పేదలకు నిస్వార్థంగా సేవలు అందించడం అభినందనీయం అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి పేర్కొన్నారు * ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ ఎదురుగా ఆదర్శ బుక్ స్టాల్ సమీపంలో మార్కెట్ యార్డ్ గోడకు ఏర్పాటు చేసిన వాల్ ఆఫ్ కైండ్ నెస్ ను గురువారం ఆయన ప్రారంభించారు . ఆదర్శ మిత్రుల ఆధ్వర్యంలో నల్లగొండ రాజేందర్ గౌడ్ సహకారంతో ఏర్పాటు చేసిన వాల్ ఆఫ్ కైండ్ నెస్ గురించి నిర్వాహకులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి వివరించారు . మన ఇళ్ళలో నిరుపయోగంగా ఉన్న దుస్తులు, బుక్స్, ఫుట్ వేర్, చిన్న పిల్లల బొమ్మలు, బుక్స్, బెడ్ షీట్స్ ఇక్కడ ఇచ్చి వెళ్తే వాటి అవసరం ఉన్న పేదలు ఉచితంగా తీసుకెళ్ళి ఉపయోగించుకుంటారని వివరించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆదర్శ మిత్రులను అభినందించారు . పట్టణంలో ఉన్న నిరుపేదలు ఈ వాల్ ఆఫ్ కైండ్ నెస్ ను ఉపయోగించుకోవాలి అని సూచించారు. ప్రతీ ఒక్కరూ పేదల కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అతిక్, ఆదర్శ మిత్రులు సంగేశ్వర్, రాజేందర్ గౌడ్, సీహెచ్ పవన్, వెంకట గిరి, రణవీర్, విద్యా సాగర్, జగన్, పవన్, ప్రభు, మురళి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పండిత్ పవన్, ప్రేమ్, సంజయ్ సింగ్ బబ్లూ, పూజ నరేందర్, అయ్యప్ప శ్రీనివాస్, కొంగి సదాశివ్ తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :