సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : తాడ్వాయి మండలం లోని మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన దశరథం గుండెపోటు తో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ...
-----------------------
Admin