సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలంలో రెండు రోజుల క్రితం కాంగ్రెసు పార్టీ లో చేరిన టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ లు తిరిగి శనివారం మండల పార్టీ అధ్యక్షులు గంపా రాంబాబు నాయకులు గుడిపాటి శ్రీనివాస్. దామోదర్ నేతృత్వంలో భద్రాచలం నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ తెల్లం వెంకట్రావు మానేటి రామకృష్ణ సమీక్షంలో సొంత గూటిలో చేరిన శనివారం జరిగిన కార్యక్రమంలో సొంత గూటికి చేరిన వారు ప్రకటించారు బెస్త గూడెం సర్పంచ్ చి దెం ఈ లాలీ బాబూ మురవానిగూడెం సర్పంచ్ మడకం సారయ్య రాసపల్లి సర్పంచ్ సోలం సమ్మయ్య వారితోపాటు బట్ట ఏడుకొండలు రామంతెకి జానకిరావు బట్ట మోహన్ రావు మరియు అనుసర వర్గాలు తిరిగి సొంత గూటిలో గులాబి కండవల కప్పి హనించారు ఈ సందర్భంగా తెల్లం వెంకటరావు మాట్లాడుతూ పార్టీ మీద నమ్మకం గౌరవం ఉండాలని
-----------------------
Admin