Tuesday, 15 September 2026 11:56:52 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇసుక రీచ్ రద్దు చేయాలని ఇసుక టిప్పర్ కింద పడుకొని సిపిఐ నాయకుల నిరసన...

Date : 14 April 2023 03:10 AM Views : 568

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం జయమంగలి నదిలో ఇసుకరీచ్ రద్దు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ఇసుక టిప్పర్ చక్రాలు వద్ద పడుకొని జయమంగలి నది బ్రిడ్జి పైన సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సిపిఐ జిల్లా సమితి సభ్యుడు కనిశేట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ సహకారంతో పరిగి మండలంలోని జయ మంగలి నదిలో ఇసుక రిచ్ ఏర్పాటు చేశారని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిపిఐ నాయకులను అరెస్ట్ చేసి హిందూపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు ఇసుక రీచ్ ఏర్పాటు చేయడం వల్ల భూగర్భ జలాల అడుగంటిపోయి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుందని, ప్రజా ప్రతినిధులు స్పందించకుండా అక్రమ ఇసుక వ్యాపారస్తులకు కొమ్ముకాస్తున్నారని పరిగి మండల ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని భవిష్యత్తులో ఇసుకను ఈమండల ప్రజలకు లేకుండా చేయటానికి ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు సహకారం ఉన్నదని సిపిఐ నాయకులు ఆరోపించారు. ఈకార్యక్రమంలో సిపిఐ నాయకులు ఇస్మాయిల్, చలపతి, మారుతీ రెడ్డి, వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ఫక్రుద్దీన్, లక్ష్మీనారాయణ, నరసింహులు, యేసయ్య, ముత్యాలప్ప తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: