Wednesday, 04 March 2026 10:13:00 AM
# వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..? # కొమరం భీమ్ 125వ జయంతి ఉత్సవవేడుకలు...

ఎరువులు దుకాణం సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు...

Date : 07 October 2022 11:41 PM Views : 628

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో లక్ష్మీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ దుకాణాన్ని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. విజిలెన్స్ వ్యవసాయ శాఖ సిఐ వెంకటరమణ, విజిలెన్స్ వ్యవసాయ శాఖ అధికారి వాసు ప్రకాష్ , మండల వ్యవసాయ అధికారి ఇలియాస్ మహమ్మద్ , గ్రామ రెవెన్యూ అధికారి శ్రీలత వారి ఆధ్వర్యంలో ఎరువుల దుకాణం కి సీజ్ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ యజమాని విజిలెన్స్ అధికారులు వచ్చారన్న విషయం తెలుసుకున్న వెంటనే షాప్ మూసివేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో విజిలెన్స్ అధికారులు ఆ దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుకాణంలో అన్ని సక్రమంగా జరుగుతున్నప్పుడు అధికారులను చూసి యజమాని ఎందుకు షాపు మూసివేశారని మేము వచ్చాము అన్న విషయం తెలిసి ఈ విధంగా చేయడం చూస్తుంటే ఇందులో నకిలీ పురుగు మందులు విత్తనాలు అమ్ముతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. దుకాణదారుడు షాప్ తెరవాలంటే స్థానికంగా ఉన్న వ్యవసాయ అధికారి వీఆర్వోల సమక్షంలోని తెరవాల్సి ఉంటుందని తెలిపారు. మండలంలో ఎక్కడైనా నకిలీ మందులు, విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :