Sunday, 13 September 2026 10:56:02 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లోని పేదల కుటుంబలకు అండగా రఘు... -ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జి కుక్కల వెంకన్న

Date : 06 July 2023 06:50 AM Views : 484

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలోనీ ఎస్సీ కాలనీ చెందిన 1.కాస్తాల వసంత భర్త జోజి 2.సీతం నక్షత్ర భర్త శౌరి నిరుపేద కుటుంబం శౌరి కి పక్షవాతం రావడం తో వీళ్ళు గడవడం విబ్బంది గా మారింది రఘు అన్న చేయూత ద్వారా వారి కుటుంబలకు 100కేజీల బియ్యం వివ్వడం జరిగింది కల్వపల్లి తండాకు చెందిన బానోత్ ద్వాలి భర్త గబ్ర్హు గత కొంతకాలంగా కంటి చూపు కోల్పోయి ఆర్థికంగా విబ్బంది పడుతూ తిండికి వెళ్లలేని స్థితిలో ఉండడం చుసిన యూత్ ఓజో ఫౌండేషన్ నియోజకవర్గం ఇంచార్జ్ కుక్కల వెంకన్న కు తెలియజేయగా ఇట్టి విషయం ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు కు తెలియజేయగా వారు సానుకూలంగా సాహుహృదయంతో స్పందించి వారి కుటుంబనికి రఘుఅన్న చేయూత ద్వార 5000/-రూపాయలు 50 కేజీల బియ్యం ఓజో ఫౌండేషన్ ఇంచార్జీ కుక్కల వెంకన్న అందజేశారు. ఈ సందర్బంగా కుక్కల వెంకన్న మాట్లాడుతు ఈ నియోజకవర్గంలో రఘు చేయుతా ద్వారా ఎస్ సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలలోని పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నము ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని వందల కుటుంబాలకు దశ దిన & వివాహా మహోత్సవ కార్యక్రమాలతో పాటు నిరుపేద కుటుంబలకు ఆర్ధిక సాయం చేయడం జరిగింది నిరుద్యోగ,విద్యార్ధులకు ఉచితంగా ఎస్ ఐ & కానిస్టేబుల్ కోచింగ్ విప్పించడం జరిగింది హాస్టల్ ఫీజ్, అన్నదాన కార్యక్రమనికి సాయం చేయడం, అదేవిధంగా వినాయక విగ్రలు, అమ్మవారి విగ్రహాలూ వివ్వడం గాని, ఎన్నో నిరుపేద కుటుంబాలకు రఘు అన్న చేయూత ద్వార ఆర్ధిక సాయం చేయడం గానీ బతుకమ్మ పండుగ సందర్భంగా బహుమతులు వివ్వడం క్రీడాకారులను ప్రోత్సహించడానికి క్రీడా సమగ్రీని వివ్వడం గాని ఇలా చెప్పుకుంటూ పోతే హుజూర్ నగర్ నియోజకర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు,రఘు లాంటి మంచి వ్యక్తికి మీరు అందరూ కూడా తోడుగా ఉండాలని రాబోయే రోజులలో ఒక అవకాశం వివ్వాలని కోరుకుంటున్న ఈ కార్యక్రమంలో సౌదాసోత్ రవినాయక్,యాసారపు సుధాకర్, పిల్లుట్ల సాయిబాబా, మెస్సి, బాబు,వెంకటేష్,రాంబాబు,బాలరాజు, నర్సింహా, నిఖిల్,గ్రమ పెద్దలు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :