సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గ్యాస్ ఏజెన్సీ వాళ్లు గ్యాస్ డెలివరీ చార్జీలంటు అధికంగా వసూలు చేస్తూ వినియోగదారులను పేద ప్రజలను దోచుకుంటున్నారు. వినియోగదారుల హక్కులని హరిస్తున్నారు. గ్యాస్ బాయ్ డెలివరీ చేయడానికి ఇంటికి వచ్చినప్పుడు 1050 అమౌంట్ ఇస్తేనే నేను డెవలరీ చేస్తా లేదంటే గ్యాస్ బండ రిటర్న్ తీసుకెళ్తాను అని డెలివరీ బాయ్ వినియోగదారున్ని భయపెట్టే స్థితి కి ఈ గ్యాస్ ఏజెన్సీలు తీసుకువచ్చాయి ఏజెన్సీ దగ్గరికి వెళ్లి డెలివరీ బాయ్ ఇలా అంటున్నాడు అంటే ఎక్కువ ఏమీ ఇవ్వ వద్దు ఇంకా మీ బిల్లే వెళ్లలేదు 31 తారీకు వరకే ఈరోజు డెలివరీ చేస్తున్నాము అని చెప్పారు 31 తారీకు డెలివరీ చేస్తే నాలుగో తారీఖు డెలివరీకి డెలివరీ బాయ్ ఇంటికి ఎందుకు వచ్చాడుు అని వినియోగదారుడు అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్తున్న ఏజెన్సీ వాళ్లు గ్యాస్ డెలివరీ బాయ్స్ ఏజెన్సీ వాళ్లు వీళ్ళిద్దరూ' ఒకటై ప్రజల దగ్గర 73 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు .ఒక సిలిండర్ కి 73 అంటే వాళ్ళు రోజుకి గ్యాస్ సిలిండర్లు ఎన్ని సిలిండర్లు డెలివరీ చేస్తున్నారు. వాటిలో వాళ్లకి ఆదాయం ఎంత ఇస్తుంది గ్యాస్ ఏజెన్సీలో పనిచేసే డెలివరీ బాయ్స్ కి జీతాలు కంపెనీ నుంచి ఇస్తున్నారా లేక రోజూ వారు ఎన్ని సిలిండర్ లు డెలివరీ చేసినది చూసి కమిషన్ నుంచి ఇస్తుందా ఈ వ్యవహారం అంతా పై అధికారులకు తెలియకుండానే చేస్తున్నారా 15 కిలోమీటర్ల వరకు ఉచితంగా డెలివరీ చేయాల్సిన వాళ్లు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతానికి 73 రూపాయలు అడుగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి. ఈ ఏజెన్సీల మీద ఇలాంటి డెలివరీ బాయ్స్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు ఫ్లిప్కార్ట్ లో కూడా అమెజాన్ లో కూడా ₹20 డెలివరీ ఛార్జ్ ఇంటికి వచ్చి డెలివరీ చేస్తున్నారు ప్రైవేటు కంపెనీలే డెలివరీ చార్జెస్ ఫ్రీగా చేస్తుంటేమరి గవర్నమెంట్ గ్యాస్ ఏజెన్సీలు ఎందుకు డెలివరీ చేయలేకపోతున్నారు మన దగ్గర డెలివరీ చేయడానికి డెలివరీ డబ్బులు మన గ్యాస్ బిల్ లోనే కట్ చేసుకుంటారు కదా వినియోగదారుడా మేలుకో...
-----------------------
Admin