Wednesday, 29 July 2026 02:47:20 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గిరాయగుట్ట తాండ యువ నాయకులు వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిక...

Date : 05 July 2023 02:48 AM Views : 473

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఫరూక్ నగర్ మండలం : గ్రామాల్లో అందరూ కలిసికట్టుగా ఐక్యంగా వ్యవహరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని విడిపోతే చెడిపోతామని షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ నియోజక వర్గం ఫరూక్ నగర్ మండలంలోని గిరాయగుట్ట తాండ గ్రామపంచాయతీలోని దాదాపుగా 30 మంది బిజెపి తదితర పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఆదివాసీ గిరిజన కాంగ్రెస్ డాక్టర్ రవి నాయక్, తాలూకా చైర్మెన్ శీను నాయక్ ఆధ్వర్యంలో చేరడం జరిగింది. అందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి విజయం సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు జగన్ నాయక్, ఏ రాజు నాయక్, శ్రీను నాయక్, నవీన్ నాయక్, దసరా బుల్లెట్ శ్రీను, రవి నాయక్, రమేష్ నాయక్, రామ్ నాయక్, శ్రీకాంత్ నాయక్, మోహన్ నాయక్, నరసింహ, దశరథ్, గోపాల్, రవి, హనుమంతు, మంగ్యా గ్రూప్ల శ్రీకాంత్, నరేష్, వెంకటేష్, నరేష్ బాబు, హనుమంతు తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గోపాల్ నాయక్, తాలూకా ఉపాధ్యక్షుడు రమేష్ నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ నాయక్, సంజు నాయక్, గణేష్ నాయక్, నరేష్ నాయక్, శంకర్ నాయక్, లచ్చు నాయక్, రామ్ దాస్ నాయక్, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :