Thursday, 30 July 2026 06:30:52 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎక్సైజ్ ముమ్మర సోదాలు...

Date : 09 November 2023 01:28 AM Views : 447

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ ఎక్సైజ్ డి టి ఎఫ్ , సూర్యా పేట్, ఎన్ఫోర్స్మెంట్ నల్గొండ వారు సంయుక్తంగా నిర్వహించిన దాడులలో పలు బెల్ట్ షాప్స్ తో పాటు ,సారా సరఫరా చేస్తున్న వ్యక్తుల ను అరెస్ట్ చేయడమైనది. 18 కేస్ లు నమోదు చేయడమైనది. ఇట్టి దాడుల లో 45 బీర్లు, 180 లిక్కర్ బాటిళ్లు . 1 బైక్ స్వాధీన చేసుకోవడమైనది. సారా దాడులు మఠంపల్లి మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన వేముల లక్ష్మమ్మ , పెదవీడు కు చెందిన మేకల నాగ సోమయ్య, మఠంపల్లి కి చెందిన బానోతు దేవలా, సజ్జపురం కు చెందిన బాణోత్ సైదమ్మ, ధరవత్ విజయ ,కట్టవారి గూడెం కి చెందిన రావిరాల వెంకటేశ్వర్లు లు,సారా విక్రయిస్తుండగా వారి నుండి 50 లీటర్ల సారా ను,బిల్యా నాయక్ తండా కు చెందిన బానోతు నాగు 10 లీటర్ల సారా తో పాటు హీరో స్ప్లెండర్ బైక్ ను సీజ్ చేయడమైనది. వీరందరి పై కేస్ లు నమోదు చేయడం జరిగింది. బెల్ట్ షాప్స్ పై దాడులు హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల్లో తనిఖీ లు నిర్వహించి 182 లిక్కర్ బాటిళ్లు మరియు 45 బీర్ బాటిళ్లు ను స్వాధీనం చేసుకోవడం అయినది. దీనికి సంబంధించి కప్పల కుంట కు చెందిన లావురి వెంకటేశ్వర్లు,రామాపురం కు చెందిన గూడే రవి,మఠం పల్లి కి చెందిన బీరెల్లి అంజి రెడ్డి, హుజూర్ నగర్ కు చెందిన సింగీతం వెంకట్రామిరెడ్డి మరియు మట్టపల్లి కు చెందిన డేగల అశోక్ , జాన్ పహాడ్ కు చెందిన నాగేశ్వరరావు లు పై కేస్ లు నమోదు చేయడమైనది. అదే విధంగా లాలి తండా కు చెందిన బాణోత్ రమేష్,కృష్ణ పొలంలో దాచి ఉంచిన 1000 లీటర్ల బెల్లం వాష్ ను ధ్వంసం చేసి వారి పై కేస్ నమోదు చేయడ మైనది.ఇట్టి దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, డి టి ఎఫ్ సూర్యాపేట తో పాటు ఎస్ ఐ లు వెంకన్న ,దివ్య,జగన్మోహన్ రెడ్డి లు సిబ్బంది నాగయ్య ,రవి,నాగరాజ్, నరేష్,ప్రవీణ్, నాగమణి, దనుంజయ్ పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: