Monday, 14 September 2026 07:14:55 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం...

Date : 26 January 2024 09:27 AM Views : 318

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని కార్యాలయం నందు గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఓటుకు నమోదుకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు.చాలామంది పట్టబద్రులు గతంలో ఓటు నమోదు చేసుకున్న మళ్లీ ఓటు నమోదు చేసుకోనవసరం లేదు అనే అనుకుంటారు కానీ పట్టభద్రులు ఎన్నికలకు సంబంధించి కొత్తగానే అప్లై చేసుకోవాలి ఇంతకుముందు అప్లై చేసుకున్నప్పటికి మళ్లీ ఫ్రెష్ గానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పట్టభద్రుల నియోజకవర్గానికి నమోదు చేసుకునే అభ్యర్థులు 1 నవంబర్ 2020 నాటికి డిగ్రీ పాసైన వారు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవడానికి అర్హులు. గతంలో అప్లై చేసుకున్న వాళ్లు కూడా మళ్లీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 6వ తేదీ నాటికి అప్లై చేసుకున్న వారి వివరాలు డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయబడతాయి. అయితే మార్చి 14వ తారీకు వరకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు కోసం ఆన్లైన్లో కూడా ఓటు నమోదు చేసుకోవచ్చు దీనికోసం మీ యొక్క డిగ్రీ మెమో గెజిటెడ్ అధికారి చే ధ్రువీకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేసినట్లయితే మళ్లీ మీరు సంబంధిత తాసిల్దార్ కార్యాలయానికి వెళ్ళనవసరం లేదు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగార్జున రెడ్డి ఉప తాసిల్దార్ కమలాకర్, చిలక కిషోర్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కె నరసింహారావు బీఎస్పీ పార్టీ వై నరసింహారావు టిఆర్ఎస్ పార్టీ పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: