సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : లయన్ బాబురావు ఘట్టమనేని ఇంటర్నేషనల్ డైరెక్టర్ పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ షాద్ నగర్ టౌన్ అధ్యక్షుడు లయన్ కమ్మదనం సందీప్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం 8 గంటలకు ఆసుపత్రి పేషెంట్స్, వారి అటెండర్స్ కు సుమారు 70 మందికి అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ లయన్ అశ్విన్ పటేల్, కోశాధికారి లయన్ ఎం వెంకట్ రెడ్డి, మాధవాచారి, సింగిల్ విండో డైరెక్టర్ నందిగామ శ్రీనివాస్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Admin