సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో నూతన కమిటీ ని ఎన్నుకున్నట్టు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్అన్నారు... చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామం లో నూతన గ్రామ కమిటీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం అనంతరం గ్రామాల్లో నూతన కమిటీల నియామకల్లో భాగంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ మాట్లాడుతూ చెన్నారావుపేట మండలంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు .ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు లింగగిరి గ్రామ అధ్యక్షులుగామంద సోమయ్య వర్కింగ్ ప్రెసిడెంట్-చీకటి చిన్న రాజు ఉపాధ్యక్షులు.కూరపాటి సదయ్య కుక్కల కుమారస్వామి ప్రధాన కార్యదర్శులు తాడేం ప్రభాకర్ సప్పిడి సాగర్ కార్యదర్శులు:పైండ్ల వెంకన్న అనుముల సుధాకర్ కోశాధికారి బుపెల్లి ప్రసాద్ ప్రచారా కార్యదర్శి లు రాకం సురేష్ సప్పిడి నరేష్ కార్యవర్గ సభ్యులు బూడిద చిన్న వెంకటేశ్వర్లు మంద వేణు పేరామాండ్ల సారంగం లింగగిరి యూత్ అధ్యక్షులుపసునూరి ప్రణయ్ వర్కింగ్ ప్రెసిడెంట్ -తాడేం కార్తీక్ ఉపాధక్షులు -మాదారపు రఘు ప్రచారా కార్యదర్శి మాదారపు ఎనోష్ ప్రధాన కార్యదర్శి మందఅఖిల్ కార్యదర్శులు - కుక్కల రాజు మంద చిన్న అఖిల్ కోశాధికారి అజయ్ కార్యదర్శి :మేడం రాజు సందర్భంగా గ్రామ అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామ కాంగ్రెస్ నాయకులు మా పై నమ్మకంతో అవకాశాన్ని ఇచ్చిన గ్రామ కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. రానున్న స్థానిక ఎన్నికల్లో గ్రామం నుండి భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మోగిలి వెంకట్ రెడ్డి మాజీ ఎంపిపి కేతిడి వీరా రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పేట రమేష్ మండల ఉపాధ్యక్షుడు ఈర్యా నాయక్ కార్యదర్శి లు భూక్య మోహన్ నాయక్ మండల్ కాంగ్రేస్ ప్రచారా కార్యదర్శి మాదారపు చరణ్ కుమార్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండి హరీష్ గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు చిందం కుమార్ మాజీ సర్పంచులు చంద్రయ్య గణేష్ భాస్కర్ మాజీ ఎంపీటీసీ బూడిద రాణీ వెంకటేశ్వర్లు మల్లం సాగర్ మల్లం వేణు దాసరి చిన్న కట్టయ్య కుక్కల చిన్నమల్లు, ఓరుగంటి ప్రభాకర్ అంబాలా శ్రీను అంబాలా కుమార్ జక్కుల సాల్మన్, మాదారపు కోర్నెల్, పులి రాములు,కుసుమ మల్లయ్య బూడిద కుమారస్వామి,రాకం శ్రీను బూరుగు సుధాకర్, తాడేం రామ్ చంద్రు దాసరి వెంకన్న తాడేం చిరంజీవి తాడేం శోభన్ బూరుగు చిన్న సూరయ్య తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin