Wednesday, 29 July 2026 05:23:06 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇటిక్యాల లో సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలభిషేకం...

Date : 16 August 2023 05:19 AM Views : 388

సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో గ్రామ దళితుల ఆధ్వర్యంలో సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు తీసుకువచ్చారని అందుకు కృతజ్ఞతగా సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించడం అభినందనీయమని సీఎం కెసిఆర్ దళిత సమాజం ఆర్థికంగా బలోపేతం కావాలని దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బందు తీసుకువచ్చిన సీఎం కెసిఆర్ కు అండగా ఉండాలని ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మకూడదు అని, ప్రతిపక్ష పార్టీలు దళిత బందు మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మవద్దని దళిత బంధు దశలవారీగా వస్తుందని గొల్ల కురుమలకు అందజేస్తున్న గొర్రెల పంపిణీ విడతల వారీగా రావడం మనం చూస్తున్నామని దళిత బందు కూడా విడతల వారీగా రావడం జరుగుతుందని నిరంతర ప్రక్రియ దళిత బందు అని అన్నారు దళిత బంధు తో దళితులు ఆర్థికంగా నిలదొక్కు కోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రాజు, గడ్డమీది యాదగిరి,రవీందర్, ఎర్రోళ్ల జ్యోతి చంద్రయ్య, తుమ్మ భాస్కర్,నరేష్,మల్లేష్,వెంకటయ్య,కనకరాజు,కుమార్, మధు,శ్రీను,అశోక్,స్వామి,బాబు, చందు,ప్రవీణ్,యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :