Monday, 14 September 2026 03:12:07 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓటర్ల జాబితా సవరణ ప్రారంభం... -ఫారూఖ్ నగర్ తహాసిల్దార్ గోపాల్

Date : 22 July 2023 11:32 PM Views : 502

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం ఫారూఖ్ నగర్ మండలం వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభమైందనీ ఇదొక నిరంతర ప్రక్రియ అనీ ఫారూఖ్ నగర్ తహాసిల్దార్ గోపాల్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాల కొసం శనివారం రెవెన్యూ సిబ్బంది బూత్ లెవల్ ఆఫీసర్స్ కి సూచనలిచ్చారు. మండల యంత్రాంగం పరిశీలన కార్యక్రమాలను చేపట్టిందని తాసిల్దార్ గోపాల్ మీడియాకు తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభమైందనీ బూత్‌ లెవల్‌ అధికారులు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాను సర్వే చేయాలని ఎన్నికల కమిషనర్‌ మార్గదర్శకాలు జారీచేయడంతో అందుకు అనుగుణంగా మండల వ్యాప్తంగా ఈ ప్రక్రియను చేపట్టారనీ తెలిపారు. ప్రతి ఓటును బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారనీ చనిపోయిన వారి ఓట్లు, దొంగ ఓట్లు, డూప్లికేట్‌ ఓట్లను తొలగించడంతోపాటు వచ్చే ఎన్నికల నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టమన్నారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాలపై అధికారి ఆనంద్ సింగ్ సూచనలు జారీ చేశారు. మండలంలో ఇప్పటివరకు 85,882 ఓట్లు నమోదు ఉన్నాయని తాసిల్దార్ గోపాల్ తెలిపారు. మండలంలో పట్టణ కేంద్రంలో 41 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉండగా మండల రూరల్ స్థాయిలో 98 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉన్నట్టు తాసిల్దార్ గోపాల్ మీడియాకు వివరించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: