Thursday, 30 July 2026 10:32:30 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి... -జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్

Date : 23 November 2022 12:32 AM Views : 449

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి లోఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 97వ జయంతోత్సవాల సందర్భంగా మంగళవారం పుట్టపర్తి పట్టణంలోని ఆర్.వి.జానకి రామయ్య ప్రభుత్వ హోమియోపతి వైద్యశాల నందు ఉచిత ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, ఆయుష్ కమిషనర్ వి.రాములు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య శిబిరంలో ఉత్తమ వైద్య సేవలు అందించాలన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 97వ జయంతోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్యం అనేది ఉత్తమ ఫలితాలు అందిస్తుందన్నారు. వివిధ రకాల వ్యాధుల నివారణలో హోమియోపతి మందులు, వైద్యం ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. వైరల్ జ్వరాలు, జలుబు, అలర్జీ లు, చిన్న చిన్న గాయాలు, తలనొప్పి, పులిపిరి కాయలు, నల్ల మచ్చలు, పోడలు వంటి శారీరక సమస్యలు, కండరాలు నొప్పులు వంటి వాటికి హోమియోపతి సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ఎస్.వి.కృష్ణారెడ్డి, ఆయుష్ అర్డిడి డా.కె.వి. కుమార్ బాబు, కడప హోమియో హాస్పిటల్ సూపరింటెండెంట్ బి. ఆనందరావ్, ఆయుష్ డాక్టర్ లు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: