Wednesday, 29 July 2026 01:18:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రచారం లో గ్రేటర్ హైదరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ మిరియాల రాఘవ రావు...

Date : 19 October 2022 11:30 PM Views : 652

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మునుగోడు నియోజకవర్గం యందలి చౌటుప్పల్ మండల కేంద్రంనందు టీ ఆర్ ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపుకోసం గౌరవ వరంగల్ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ గారికి తో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తూ టీ ఆర్ ఎస్ ప్రభుత్వం బీద బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న సంక్షేమపథకాలు, అభివృద్ధిని వివరిస్తూ కె సి ఆర్ గారికి పూర్తి మద్దతు తెలిపి అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించడం జరిగింది, మెజారిటీ ఓటర్లు ముఖ్యంగా మహిళలు వృద్దులు, రైతులు ఎంతో ఉత్సాహంతో కచ్చితంగా టీ ఆర్ ఎస్ అభ్యర్థికే మావోటు అని కె సి ఆర్ మాకు అండ దండ అని ఎవ్వరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా గెలుపు టీ ఆర్ ఎస్ దేనని తెలుపడా మాకు చాలా ఆనందం కలిగించింది. ప్రాచారం లో పాల్గొన్న వారిలో టీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు గ్రేటర్ హైదరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ మిరియాల రాఘవ రావు , మాజీ కౌన్సిలర్ శ్రీ చెరుపల్లి సోమదాస్, మాజీ కౌన్సిలర్ గుఱ్ఱపు రవీందర్ రావు ఉన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :