Thursday, 30 July 2026 12:23:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ ప్రభుత్వం బీపీ, షుగర్‌కూ ఉచిత మందులు...

Date : 20 October 2022 10:26 AM Views : 556

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా షుగర్‌, బీపీ బాధితులతోపాటు క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి ఉచిత మందులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్‌ ప్రా జెక్టు కింద ఒకటి, రెండు జిల్లాల్లో అమలు చేస్తున్న ఈ పథకాన్ని త్వరలో రాష్ట్ర వ్యాప్తం గా విస్తరించనున్నా రు. నాన్‌ కమ్యునబుల్‌ డిసీజెస్‌ (ఎన్సీడీ) కిట్లను పంపిణీ చేయనున్నారు. ఇందులో నెలకు సరిపడా మందు లు ఉంటాయి. ఏఎన్‌ఎంలు స్వయంగా బాధితుల ఇంటికి వెళ్లి కిట్‌ అందజేస్తారు. మందులు ఎలా వాడాలో సూచనలు చేస్తారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :