సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : తెలుగు వారి పండగ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ కు మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియపరిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బికేఆర్ ఫౌండేషన్ బాలకృష్ణారెడ్డి, గావినోళ్ల గోపాల్ రెడ్డి, జి రవికుమార్ యాదవ్, కావలి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin