సర్కార్ టీవీ న్యూస్ / పెద్దపల్లి జిల్లా : రేపు యథావిధిగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మొదటి విడత MPTC, ZPTC ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఈసీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్న కలెక్టర్లు నామినేషన్లు, శాంతిభద్రతలపై ఈసీ సూచనలు
-----------------------
Reporter