సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి జిల్లా సదాశివనం మండలం వడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో సోమవారం రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పి ఏసీ ఎస్ చైర్మన్ సదాశివరెడ్డి. గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter