Wednesday, 29 July 2026 09:16:56 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎమ్మెల్యే వనమా విజయాన్ని కాంక్షిస్తూ కథనరంగంలోకి దూకిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు....

Date : 05 September 2023 05:12 AM Views : 315

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం ఎన్నికల ఇన్చార్జిగా మొదటిసారి కొత్తగూడానికి విచ్చేసిన ఎంపీ వధిరాజు రవిచంద్ర కి ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు... కొత్తగూడెం నియోజకవర్గం బీసీల గడ్డ, వనమా అడ్డా అని, డబ్బులు సంచులతో వచ్చే వారు కావాలా లేక నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుడు కావాలా అని ఎంపీ రవిచంద్ర అన్నారు. నన్ను మరొకసారి ఆశీర్వదించండి అని, ముఖ్యమంత్రి కేసీఆర్ కి జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.... ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే వనమాకు పోస్ట్ ఆఫీస్ సెంటర్, సూపర్ బజార్ సెంటర్, అంబేద్కర్ సెంటర్లలో భారీ గజమాలతో సన్మానం... సుజాతనగర్ మండలం నాయకులు గూడెం నుంచి పెద్దమ్మ తల్లి గుడి వరకు 500 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :