సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సంగేమ్ మండలం లోని సపావట్ తండాలో మహిస్మతి యూత్ అసోసేషన్ అధ్యర్యంలో వినాయకుని లడ్డు వేలం పాట 50516/- భూక్యా స్వామి నాయక్ @బద్రి తీసుకోవడంజరిగింది ఈ కార్యక్రమం లో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు సపావట్ మహేందర్ నాయక్ పాల్గొన్నారు...
-----------------------
Admin