Saturday, 18 April 2026 08:07:12 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఓబుల దేవర చెరువులో మార్గశిర మాసం పౌర్ణమి సందర్బంగా శ్రీ మణికంఠ అయ్యప్పస్వామి గ్రామోత్సవం ఘనంగా...

Date : 09 December 2022 12:21 AM Views : 448

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండలంలోని మామిళ్ళ కుంట్లపల్లిలో గురువారం మార్గశిర మాసం పౌర్ణమి సందర్బంగా శ్రీ మణికంఠ అయ్యప్పస్వామి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారని అయ్యప్పస్వామి మాలధారణ భక్తులు తెలిపారు. ముందుగా గ్రామ రామాలయంలో అయ్యప్పస్వామికి పురోహితుడు వినాయకస్వామికి అర్చన పూజలు నిర్వహించగా, ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులునాయుడు అయ్యప్పస్వామికి అభిషేకలు, ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ మాలధారణ సమక్షంలో కర్పూరం నీరాజనాలు సమర్పించి, తీర్థప్రసాదాలు అందించారు.తదుపరి వివిధ రకాల పుష్పలతో ప్రత్యేకంగా అలంకరణ చేసిన పల్లకిలో అయ్యప్పస్వామివారికి పూజలు నిర్వహించి భక్తుల దర్శనార్థం పురవీధుల్లో ఊరేగింపు చేపట్టి, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన వందలాది మంది అయ్యప్పస్వామి మాలధారణ భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :