Wednesday, 29 July 2026 03:21:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 97వ జయంతి ఉత్సవాలలో పటిష్టమైన బందోబస్తు ...

Date : 23 November 2022 12:22 AM Views : 528

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి పట్టణం నందు నిర్వహించుచున్న శ్రీ సత్య సాయి బాబా 97వ జయంతి వేడుకలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ గారు తెలియజేశారు. దేశ విదేశాల నుండి వచ్చు సత్యసాయిబాబా భక్తులకు ఎక్కడ కూడా ఏటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, నగరం లోని ప్రజలకు కూడా ఏక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఈ వేడుకలకు వివిధ ప్రముఖులు హాజరవుతున్న సందర్భంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండే విధంగా ప్రతిష్ట బందోబస్తును ఎర్పాటు చేశారు. బందోబస్తులో భాగంగా ఇద్దరు డిఎస్పీలు, 12 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు, 90 మంది ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబులు, 250 మంది పోలీస్ కానిస్టేబుల్స్, 30 మంది మహిళా కానిస్టేబుల్స్, 80 మంది హోంగార్డులు, నాలుగు స్పెషల్ పార్టీ బృందాలను సిద్దం చేశారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :