Thursday, 30 July 2026 08:06:35 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

16న జరుగు సమ్మెను జయప్రదం చేయండి...

Date : 12 February 2024 08:49 AM Views : 278

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఈనెల 16న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి నాయకుల ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని పలు వస్త్ర దుకాణాల్లో పనిచేస్తున్నకార్మికులకు, కేంద్ర ప్రభుత్వ ,కార్మిక, ప్రజా ,వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పించారు. అనంతరం కార్మికులకు కరపత్రాలను పంచారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కంచర్ల జములయ్య గెద్దాడి నగేష్ మాట్లాడుతూ బిజెపి కోసంప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుండి కార్మిక, ప్రజా, రైతు ,వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. గత పది సంవత్సరాలుగా బిజెపి దేశంలో అనుసరిస్తున్న మతతత్వ ,ఆర్థిక ,విధానాల వల్ల ప్రజల జీవనాధాయం తగ్గుతూ పేదల సంఖ్య పెరుగుతున్నదన్నారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తిరిగి రాయితీలను ప్రకటిస్తూ ప్రజలను దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. గతంలో రైతులపై నిందించబడిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. చనిపోయిన 750 రైతు కుటుంబాలకు ఇప్పటికైనా నష్టపరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధరలకంటే తక్కువ అమ్మడం వల్ల ప్రతి సంవత్సరం నాలుగు లక్షల కోట్లు రైతులు నష్టపోతున్నారని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ కమిటీల పిలుపుమేరకు ప్రజలందరూ ఈ నెల 16న జరగబోవు సమ్మెలో భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐటిసి జిల్లా నాయకులు  వీరస్వామి, త్రినాథ్ చప్పిడి కోటేశ్వరరావు సందబోయిన శ్రీనివాస్ జీవి మాల్, సీఎంఆర, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :