సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ ఎస్ ఐ జి .ముత్తయ్య... తెలిపిన వివరాల ప్రకారం మిట్టగూడెం H/o వేపలసింగారం గ్రామానికి చెందిన దారావత్ కోటమ్మ (75 సం.) కు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. సుమారు నెల రోజుల నుండి అదే గ్రామంలోని తన పెద్ద కుమార్తె తేజవత్ సుశీల ఇంటికి వచ్చి ఉంటున్నది. తేదీ 17.05.2024 రోజున సుశీల పని నిమిత్తం హుజూర్ నగర్ పట్టణానికి వచ్చి పని చూసుకొని ఇంటికి వెళ్ళి చూడగా ఇంట్లో కోటమ్మ లేకపోయే సరికి చుట్టుప్రక్కల గ్రామాలలో, బందువుల ఇండ్లల్లో వేదికినా ఆమె ఆచూకీ లభించలేదని పెద్ద కుమార్తె సుశీల పిర్యాధి మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు....
-----------------------
Admin