Monday, 14 September 2026 12:54:40 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రధాన మంత్రి సురక్షా మాతృత్వ అభియాన్...

Date : 10 October 2022 11:43 PM Views : 1427

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు, ప్రతీ నెలా జరిగే PMSMA (ప్రధానమంత్రి సురక్షా మాతృత్వ అభియాన్) లో భాగంగా ఈరోజు హై రిస్క్ గర్భవతులకు ప్రత్యేక పరీక్షలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు డాక్టర్ మున్వర్ బాషా గారు 62 మంది గర్భవతులను పరీక్షించడం జరిగింది. అందులో 17 మంది రక్త హీనత ఉన్న గర్భవతులను గుర్తించి, ఐరన్ సుక్రోజ్ ఇంజక్షన్స్ ఇవ్వడం జరిగింది. 16 మందిని ఉచిత అల్ట్రా సౌండ్ స్కానింగ్ కొరకు కదిరికి పంపడం జరిగింది. వచ్చిన గర్భవతులకు, ప్రసవ సమయం వరకు తీసుకోవలసిన జాగ్రత్తలు, సూచనలు వైద్యాధికారి గారు తెలియచేయడం జరిగింది. అంతే కాక పుట్టపర్తి నందు ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి గంగిశెట్టి గారు, శ్రీ సత్య సాయి బాబా గారిని ఆదర్శనంగా తీసుకొని, మానవ సేవే మాధవ సేవగా భావించి, ప్రతీ నెలా PMSMA ప్రోగ్రాంకు మారు మూల ప్రాంతాలనుండి వచ్చు గర్భవతులు మరియు వారితోపాటు వచ్చు వారికి, మరియు ఆరోజు వైద్యం కోసం వచ్చిన రోగులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొనిన వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలకు అందరికి ఉచిత పౌష్టికాహారంను అందచేస్తున్నరు. ఈ కార్యక్రమం లో భాగంగా ఈరోజు మొత్తం 225 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు విశేషంగా అన్నదాత గంగిశెట్టి అన్నగారి పుట్టినరోజు కావడం విశేషం. వైద్య సిబ్బంది మరియు ఆసుపత్రికి వచ్చిన గర్భవతులు గంగిశెట్టి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ధన్యవాదాలు తెలియచేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: