Thursday, 30 July 2026 05:44:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ద్వితీయ కార్యవర్గ సమావేశం...

Date : 17 July 2023 07:08 AM Views : 585

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని ఎస్టియు భవన్ లో జిల్లా అధ్యక్షుడు బంధం వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి ఆర్ సి కమిటీని వెంటనే నియమించి తక్షణమే 30 శాతం ఇంటీరియర్ రిలీఫ్ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లు లేకపోవడం వల్ల పాఠశాలలు అపరిశుభ్రతతో కొట్టుమిట్టాడుతున్నాయని వీలైనంత త్వరలో స్కావెంజర్ నియామకం చేపట్టాలని, బదిలీలు ప్రమోషన్లకై ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని, డి ఏ బకాయిలు, పిఆర్సి ఏరియాస్ ను విడుదల చేయాలని, సిపిఎస్ ను రద్దుచేసి, ఓపిఎస్ ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు... అనేక సంవత్సరాలుగా అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై అన్ని సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని , లేకపోతే ఉపాధ్యాయ సంఘాల్లో ఉన్న అనైక్యతను ఆసరాగా చేసుకుని ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి తో వ్యవహరించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి నాగేశ్వరరావు మాట్లాడుతూ 18 వ తారీఖు నాడు సిపిఎస్ రద్దు కోసం జరిగే సంకల్ప రధ యాత్ర లో ఎస్ టి యు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.. ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ మండలాల ఎస్టియు బాధ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు వి యతిపతిరావు, రూప్ల నాయక్, చందూలాల్ నందిపాటి సైదులు, బూర వెంకటేశ్వర్లు, కే శివయ్య, కే వెంకయ్య, పాలూరి అంజయ్య, ఎస్ బిక్షం, గోవింద నాయక్, టి వెంకటేశ్వర్లు, రామిరెడ్డి, ఓరుగంటి నాగేశ్వరరావు, గోవిందు, పి ఎల్లయ్య, పుల్లయ్య, సాముల.వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :