సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట 23వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నర్సంపేట పట్టణ కాకతీయ ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు ఇస్రం కుమార్ గారి నూతన బజాజ్ CNG ఆటోను శుక్రవారం రోజున ప్రారంభించి ఆటోను నడిపిన తెలంగాణ రాష్ట్ర పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ గారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మాదాసి రవి,నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపెల్లి సందీప్,మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్,కోనాపూరం సర్పంచ్ మైదం రాకేష్,INTUC జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఇంద్రసేనారెడ్డి,నర్సంపేట కాకతీయ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఇంచార్జ్ కొమ్ము వినయ్,మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్,నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనిష్,యూత్ కాంగ్రెస్ నాయకులు భూక్య గణేష్,ఉప్పుల షాలోమ్,బైకానీ రాకేష్, భూసాని సాగర్,తాళ్ల దయానంద్,నగేష్,శ్రీకాంత్,మణికంఠ, యాది,చరణ్,శ్రీరామ్,తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Reporter