Tuesday, 27 October 2026 08:41:12 AM
# ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్ బోర్వెల్ పాయింట్... # ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా వేముల సాంబయ్య గౌడ్ # రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి...

ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్ బోర్వెల్ పాయింట్...

Date : 11 October 2026 01:11 AM Views : 227

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : నడి రోడ్డుపై నీటి మోటార్ ఏర్పాటు.. రహదారిపైనే మురుగునీటి ఇంకుడు గుంత... రంగారెడ్డి జిల్లా, దిల్‌సుఖ్‌నగర్ పరిధిలోని భవానీనగర్, రోడ్ నంబర్ 02 లో ఒక ప్రముఖుడు తన ఇంటి ముందరే రోడ్డుపై బోర్వెల్ పాయింట్ ను ఏర్పాటు చేసి చుట్టుపక్కల వారికి నీళ్లు లేకుండా చేస్తున్నాడు, తన ఇంట్లో వాడిని నీళ్లు ఇంటి బయట రోడ్డుపై ఇంకుడు గుంత ఏర్పాటు చేసి రహదారిపై వచ్చే పోయే వారికి మరియు చుట్టుపక్కల కాలనీవాసులకు దుర్వాసన కలిగిస్తున్నాడు, ఇట్టి వ్యక్తులపై తక్షణమే చర్యలు చేపట్టి కాలనీవాసులకు, మరియు రహదారి బాటసారిలకు ఉపశమనం కల్పించగలరని కాలనీవాసులు మరియు రోడ్డుపై వెళ్లే బాటసారిలు అధికారులను వేడుకుంటున్నారు.... ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన ప్రైవేటు బోర్వెల్ పాయింట్ ను తొలగించి, నడిరోడ్డుపై ఏర్పాటు చేసిన ఇంకుడు గుంటను మూసేసి సమస్యను స్పందించాలని కాలనీవాసులు చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు అధికారులకు విన్నపించుకుంటున్నారు... ఇట్టి విషయంపై సర్కార్ టీవీ ప్రతినిధికి కాలనీవాసులు మొరపెట్టుకున్న బాధ...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :