Thursday, 30 July 2026 07:31:14 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సారపాకలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియ కార్యాలయం ప్రారంభం ...

Date : 25 May 2023 10:10 AM Views : 613

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాకలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియ కార్యాలయం లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కేసుపాక నరసింహారావు ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ సందర్భంగా RPI పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మద్దిశెట్టి సామిల్ మాట్లాడుతూ బూర్గంపహాడ్ మండలం లో సారపాక లో RPI పార్టీ కార్యాలయం ప్రారంభిచడం చాలా సంతోషం కరగా ఉందని. అధికారం పార్టీ ఇచ్చిన హామీలను మరిచిపోయిందని.మర్చిపోయిన హామీలను RPI పార్టీ నిడదీస్తుందని ఎలాటి బేదిరేపులకు బయపడేయది లేదు ప్రజలకు కష్టం లో తోడుగా ఉంటుంది అని ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ యొక్క కార్యక్రమంలో నేషనల్ కౌన్సిలర్ పేరం శ్రీనివాస్ గౌడ్ , నేషనల్ ఆర్గనైజేషన్ కోరంపల్లి ప్రభుదాస్ , ఓబీసీ చైర్మన్ దిశగాని సంపత్ గౌడ్ , పోరాటాల రామన్న , జిల్లా కార్మిక విభాగం ఇస్రం శ్రీనివాస్, పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన RPi పార్టీ కార్యకర్తలకు తదితరులకు మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: