Thursday, 30 July 2026 02:11:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నేషనల్ హైవే-342 పై సమీక్ష సమావేశం...

Date : 13 October 2022 10:37 PM Views : 592

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తిలోని MLA క్యాంపు కార్యాలయంలో NH-342 పై సమీక్ష సమావేశం నిర్వహిచిన పుట్టపర్తి MLA శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. NH-342 బుక్కపట్నం-కొడూరు 47కి.మీ నాలుగు వరుసల రహదారికి సంబందించి ₹1380 కోట్లకు ప్రతిపాదనలు సిద్దం చేసి పంపినామని వాటిని త్వరగా అమోదం పొందేలా చూడాలని కోరారు. ఈ నాలుగు లైన్ల రహదారికి సంబందించి యూటిలిటి షిప్టింగ్ కు ఎలక్ట్రికల్,RWS,సత్యసాయి వాటర్ సప్లై పలు శాఖలు సమన్వయం చేసుకొని అంచనాలను త్వరగా సిద్దం చేసి పంపాలని కోరారు.ఈ నాలుగు లైన్ల రహదారికి సంబందించి టెండర్లు త్వరగా పిలిచి,పనులు పూర్తి అయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో NH EE మధుసూదన్,ట్రాన్స్కో SE అనంద్,ట్రాన్స్కో EE సంజప్ప,APSPDCL EE కదిరి మోజెస్,EE హిందూపురం భూపతి,RWS ఇక్బాల్,పలు శాఖల AEలు,ఇతర ఆధికారులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :