సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : సీతంపేట లో నిర్వహించిన గిరిజన స్పందనకి 126 వినతులు వచ్చాయి అని ఐ టి డి ఏ పివో కల్పనాకుమారి తెలిపారు.ఆరిక కమల చీపుర్లు తయారీ,సవర ఆనందరావు తాగునీటి సమస్య బెన్నడి గూడ గ్రామస్తులు సి సి రోడ్డు మంజూరు చేయాలి అని వినతులు సమర్పించారు.ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల సెక్టేరి యల్ అధికారులు పాల్గొన్నారు...
-----------------------
Admin