Thursday, 30 July 2026 07:31:34 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఏఐటీయూసీ జిల్లా మహాసభలు ఆదివారం కొండమల్లేపల్లి జరుగుతున్న సందర్భంగా....

Date : 12 November 2022 11:42 PM Views : 459

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : AITUC జిల్లా మహాసభలకు ముస్తాబైన మల్లేపల్లి ఏఐటీయూసీ జిల్లా మహాసభలు ఆదివారం కొండమల్లేపల్లి జరుగుతున్న సందర్భంగా కొండమల్లేపల్లి పట్టణం జెండాలు తోరణాలతో అలంకరించడం జరిగింది. జిల్లావ్యాప్తంగా కార్మికులు ఏ జిల్లా మహాసభలో పాల్గొంటున్నారు జిల్లా మహాసభలు ఏర్పాట్లను AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పర్యవేక్షించారు. జిల్లాలో కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలను ఈ మహాసభలో చర్చించి భవిశ్యత్త్ పోరాట కార్యక్రమాలను రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగాAITUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్ ,సీనియర్ నాయకులు వి రత్నాకర్ రావు గారు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు నునే వెంకటేశ్వర్లు ,రామస్వామి సిపిఐ మండల కార్యదర్శి జి వెంకటేశ్వర్ రెడ్డి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వలమల ఆంజనేయులు AITUC నాయకులు జే వెంకట్ రాములు, ఏ మల్లయ్య,హమాలి యూనియన్ నాయకులు వెంకటయ్య, సోమ్లా, శంకర్,ఎల్లయ్య,పత్య, నందు,వెంకటయ్య,,సైదులు,చందు,శ్రీను, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: