Tuesday, 15 September 2026 05:39:47 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆర్డిటి నూతన గృహల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాజశేఖర్ రెడ్డి...

Date : 12 April 2023 01:27 AM Views : 574

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల పరిధిలోని ఇనగలూరు ఎస్సీ కాలనీలో ఆర్డిటి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం 18 నూతన గృహల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నిస్సహాయకులకు ఎప్పుడు ఆర్డిటి చేయూత ని స్తుందని ఆర్డిటి అందించే అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకొని సమాజంలో గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా జీవన విధానం ఉండాలని తెలిపారు. అంతకుమునుపు స్పెయిన్ నుండి వచ్చిన వారికి ఇనగలూరు ఎస్సీ కాలనీ ప్రజలందరూ డప్పు వాయిద్యాలతో మంగళహారతులతో పాదర స్వాగతం పలుకుతూ నూతన గృహప్రవేశాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏటిల్ సుదర్శన్ రెడ్డి ఇంజనీర్ రమేష్ సి ఓ లు సురేష్ ఆనంద్ ఇళ్ల లబ్ధిదారులు సి డి సి మహిళా సంఘాల సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :