సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : నరసన్నపేట మండలం,హెచ్ ఆర్ పురం గ్రామానికి చెందిన ఆకుల అప్పారావు గతకొంతకాలంగా రక్త సంక్రమణ లోపంతో మెడి కవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అత్యవసరంగా బి నెగిటివ్ బ్లెడ్ కావాల్సి వచ్చింది .అతని కుమారుడైన సతీశ్ అన్ని గ్రూ ప్స్ లో విశయం పెట్టగా అది చూసి స్పందించిన జాయ్ మొబైల్స్ పోతన తను ముందుకి వచ్చి అప్పారావికి రక్త దానం చేసి ప్రాణాలు కాపాడిన వాడు అయ్యాడు.నా రక్త దానం వల్ల ఒకరికి ప్రాణ దానం చేశాను.అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు...
-----------------------
Admin